Posts

Showing posts from March, 2024
వేద బ్రాహ్మణుల భోజనంలో "బీఫ్" ఉండేదని  వారు నమ్మిన గ్రంథాల్లోనే రాశారు. కావాలంటే ఇదిగో రుజువులు చూడండి.. ! 1 - “ అధో అన్నం వాయ్ గోవా” – "వాస్తావానికి గోవు మన ఆహారం “. – (ఐతరేయ బ్రహ్మణ్యం: - 111.9.8 ) 2 - “ మాంసం లేకుండా మధువు ను తీసుకోవడం సాధ్యంకాదు “ ( అశ్వలాయన గృహ్య సూత్రం: 1-4 ) 3 - "పండితుడు , ప్రసిద్ధుడు , సామాజికుడు , శ్రోతలున్న వక్త , వేదపాటి , దీర్గాయుష్మంతుడు అగు పుతున్ని కనాలన్న కోరికగల తల్లి, ఆంబోతు లేదా ఎద్దు మాంసం నేతితో వండుకొని తినాలి"  (బృహదారణ్యకం ) 4 – “ వయస్సు లో వున్న దూడని కానీ , లేదా ముదురు వయస్సు లో వున్న ఎద్దుని కానీ భుజించాలి “ (శంకారాచార్యులు) 5 – “ నా శరీరం మాంసమై ఉన్నంత వరకు నేను లేత ఆవు మాంసం తింటాను “. – ( యజ్ఞావల్కుడు - శతపద బ్రాహ్మణం ) 6- భరద్వాజుడు ఒక ఆవుదూడను వధించి రాముడిని బోజనానికి ఆహ్వానించాడు (రామాయణం) 7- ఎన్ని యజ్ఞాలు , యాగాలు చేసినా మాంసం తిననివాడు రాబోయే ఇరవై జన్మలు జంతువుగానే పుడతాడు. ( మనుధర్మ శాస్త్రం - 35 వ సూక్తం ) 8 – ఇంట్లో ఎద్దు మాంసం తినొచ్చు , పాలు ఇచ్చే ఆవులను దూడలను బలి ఇవ్వొచ్చు కానీ కటిక వానికి అమ్మకుడదు. ...