Posts

Showing posts from April, 2024

వందన శివ పర్యావరణ తాత్వికత

వందన శివ పర్యావరణ తాత్వికత            భారతదేశంలో పర్యావరణం కోసం హిమాచల్ ప్రదేశ్ లోని గర్హ్వాల్ పర్వత శ్రేణిలో చెట్లను నరికివేయకుండా రక్షించడానికి యువతులు కౌగిలించుకున్న చిప్కో ఉద్యమం గురించి మరచిపోతున్న తరుణంలో వందన శివ వచ్చింది.           వందనా శివ పర్యావరణ తత్వవేత్త , తత్వవేత్త, హరిత కార్యకర్త. గ్లోబల్ ఎకో-ఫెమినిస్ట్ ఉద్యమంలో కూడా వందనా శివ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రపంచీకరణను బహుముఖంగా వ్యతిరేకిస్తున్న ఉద్యమకారణి.            వందన శివ భారతదేశంలోని డెహ్రాడూన్‌లో నవంబర్ 05, 1952న జన్మించారు.  ఆమె ప్రాథమిక విద్యను నైనిటాల్ లో సెయింట్ మేరీస్ కాన్వెంట్ హైస్కూల్, డెహ్రాడూన్ లోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ లలో అభ్యసించారు. చండీఘర్ లోని పంజాబ్ యూని వర్సిటిలో చదివి ఫిజిక్స్ లో 1972లో బిఎస్ సి.డిగ్రీ పూర్తి చేసింది.         కొద్దికాలం బాబా అటామిక్ సెంటర్ లో పనిచేసి కెనడా వెళ్లి గ్వెల్ఫ్ యూనివర్సిటి (ఒంటారియో)లో చదివి ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ ...