Posts

Showing posts from June, 2023

హెడ్గేవార్

Image
  డా.హెడ్గేవార్  1889లో  మరాఠీ నూతన సంవత్సర పర్వదినాన  నాగపూర్  లోని ఒక  తెలుగు  బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. హెడ్గేవార్ పూర్వీకులు  తెలంగాణ  లోని  మహారాష్ట్ర  సరిహద్దుకుసమీపానగల  బోధన్  తాలూకాలోని  కందకుర్తి  అనే చిన్న గ్రామానికి చెందినవారు.  ఇతని పూర్తిపేరు కేశవ్ బాలిరామ్ హెగ్డేవర్.. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖదేవ్ లచే స్థాపించిన "హిందుస్థాన్ రిపబ్లికన్ అసోషియేషన్"లో ముఖ్య కార్యకర్తగా ఉంటూ, బ్రిటీషు వారితో చేతులు కలిపి సంస్థ విషయాలలో గూఢచర్యం చేసేవాడు ఈ కేశవ్ బాలిరామ్ హెగ్డేవర్. 1925 సంవత్సరం "కకోరీ రైలు దోపిడీ" విచారణలో బ్రిటీష్ వారికి రహస్యంగా సహకారం అందించి, రాం ప్రసాద్ బిస్మిల్ మరియు అశ్రఫుల్లా ఖాన్ వంటి దేశభక్తులకు మరణ శిక్షలు పడడానికి కారణం అయినాడు. అది జరిగి రెండు నెలల తరువాత దేశభక్తి కలిగి దుందుడుకు స్వభావం కలిగిన యువతను, బ్రిటీష్ వ్యతిరేక/ స్వతంత్ర ఉద్యమాలు చేయకుండా మళ్ళించడానికి హెగ్డేవర్, బ్రిటీష్ వారి ప్రోద్బలంతో "రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్"  ను   1925లో  నాగపూర...

ఆత్మ భావాన్ని ప్రవేశ పెట్టి ప్రచారం చేసిన ఉపనిషత్తులు*

*ఆత్మ భావాన్ని ప్రవేశ పెట్టి ప్రచారం చేసిన ఉపనిషత్తులు* వేదాలు తరువాత వీటిపై వ్యాఖ్యానాలు గా ఉపనిషత్తులు వచ్చాయి. ఆహారం సేకరణ దశలో వచ్చినవి వేదాలు. సేకరణ దశ దాటి స్థిర వ్యవసాయం ముఖ్యంగా ఇనుప నాగలితో దున్నే సమయంలో ఉపనిషత్తులు వచ్చాయి. ఇవి మొత్తం 108. ప్రసిద్ధి చెందిన 108 ఉపనిషత్తులలో  ఐదారు మాత్రమే ప్రారంభం లో ఉన్నాయి. ప్రతి తరం వీటిని కంఠస్థం చేసి తరువాత వారికి అందించారు .  కానీ వీటి తేదీలపై పండితులలో ఏకాభిప్రాయం లేదు. ఇవి బౌద్ధానికి పూర్వం ఉంటాయి. దాదాపు  95 ఉపనిషత్తులు  1వ-సహస్రాబ్ది BCE చివరి శతాబ్దాల నుండి సుమారు 15వ శతాబ్దం CE వరకు రూపొందించబడినాయని భావిస్తున్నారు. ఉపనిషత్తులు, భగవద్గీత , బ్రహ్మసూత్ర లను  ప్రస్థానత్రయి అని పిలుస్తారు.  19వ శతాబ్దం ప్రారంభంలో ఉపనిషత్తులను ఇంగ్లీషు లోకి అనువదించారు. అవి జర్మన్ తత్వవేత్తఆర్థర్ స్కోపెన్‌హౌర్ ను బాగా ఆకట్టుకున్నాయి.        వేదాల్లో ఆత్మభావన ఉంది. అయితే అది ఉపనిషత్తులు చెప్పిన ఆత్మభావన కాదు. మన శరీరానికి సంబంధం లేకుండా మనలో ఒక ఆత్మ ఉందని వేద రుషులు నమ్మారు. ఈ ఆత్మ వృక్షాల నుండి, వనస్పతి న...