Posts

Showing posts from August, 2021

పరస్పర విరుద్ధాంశాలను సమన్వయించే సంస్కృత రచన గీత

Image
హైందవ సంప్రదాయంలో 'భగవద్గీత'కు ప్రత్యేక స్థానముంది. క్రైస్తవానికి బైబిలు', ముస్లింలకు 'ఖురాను', హిందువులకు 'భగవద్గీత' అలాంటిది పండితుని నుండి పామరుని వరకు గీతను జీవన వేదంగాను, కర్మయోగంగాను భావించి. మనిషి ఆధ్యాత్మక జీవితానికి కావలసిన అన్ని అంశాలు 'గీత'లోనే ఉన్నాయనే భ్రమను కల్పించారు. అందుకే భగవద్గీతా పదనమంటేనే బొందితో కైలాసం చేరినట్లు భావిస్తారు. సాధారణ అస్థికులు, వ్యాసుని ప్రోక్తమైన 'భగవద్గీతలో ధ్యానమార్గాలు, ఆత్మ-పరమాత్మల ప్రస్తావన అధికం. వైష్ణవమత తత్వమంతా నిండి ఉంది. అందుకే శ్రీ కృష్ణుడే... "ధర్మయుక్తమైన, సంవాదరూపకమైన, గీతా శాస్త్రాన్ని పఠించేవారు. జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను పూజించిన వారవుతారు". 'ఏ సరుడైనా అసూయలేక శ్రద్ధతో గీతను వింటాడో, అతడు పాప విముక్తుడై పుణ్యలోకాలు పొందుతాడు". "దీనిని పరిస్తేచాలు నీవిక ఏమీ చేసే అవసరం లేకుండానే నన్ను పూజించినంత పుణ్యం కలుగుతుంది. అట్టివారికి పునర్జన్మలులేని పుణ్యలోకాలు, ప్రాప్తిస్తాయి" అంటాడు భగవద్గీతలో, గీతలోని 18 అధ్యాయాలు కాని, లేదా సగంకాని, 6 అధ్యాయాలుకాని, ఒక అధ్యాయ...

మనుస్మృతిలోని కొన్ని దుర్మార్గాలు.

మనుస్మృతిలోని కొన్ని దుర్మార్గాలు.. (ఇవి మనలో కొందరికి గొప్పగా అనిపించడం విడ్డూరం) ✍ మనుధర్మశాస్త్రం 1-31 ప్రకారం - విరాట పురుషుని ముఖం నుంచి బ్రాహ్మణుడు, భుజాల నుంచి క్షత్రియుడు, తొడల నుంచి వైశ్యుడు, పాదాల నుంచి శూద్రుడు పుట్టారు. ✍ మనుధర్మశాస్త్రం 2-31 ప్రకారం - బ్రహ్మణులకు శుభ సూచకంగాను, క్షత్రియులకు బలసూచకంగాను, వైశ్యులకు ధనసూచకంగా, శుద్రులకు నీచంగాను పేర్లు ఉండాలి. (వ్యక్తి గుర్తింపు పేరు. ఆ పేరులోనే వాడు ఏ వర్ణానికి చెందుతాడో తెలిసిపోతుంది. అందుకే మనుషుల పేరునే దగా చేశారు) ✍ మనుధర్మశాస్త్రం 8-281 ప్రకారం - పై మూడు వర్ణాల వారికి సేవ చేయడం తప్పితే శూద్రుడికి మరే పని ఉండకూడదు. చదవొద్దు. డబ్బు సంపాదించొద్దు. (వీళ్లకు విధించే శిక్షలు కూడా చాలా దారుణంగా ఉంటాయి. వీళ్లు తప్పు చేయకపోయినా శిక్షలు విధించొచ్చు. బ్రాహ్మణులు సహా పై కులాల వాళ్లు తప్పులు చేసినా ఏమనొద్దు) ✍ మనుధర్మశాస్త్రం 2-18 ప్రకారం - దేశమందు వర్ణములన్నింటికి వంశపారంపార్యంగా వచ్చిన ఏ కులాచారాము కలదో అవే సదాచారము అనబడును. (మంచి చెడులు అనేవి మనుషులు చేసే పనుల్లో కాకుండా కేవలం పుట్టుకలోనే సృష్టించారు. శూద్రుడు ఎన్ని మంచి పనులు చే...