హెడ్గేవార్
డా.హెడ్గేవార్ 1889లో మరాఠీ నూతన సంవత్సర పర్వదినాన నాగపూర్ లోని ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. హెడ్గేవార్ పూర్వీకులు తెలంగాణ లోని మహారాష్ట్ర సరిహద్దుకుసమీపానగల బోధన్ తాలూకాలోని కందకుర్తి అనే చిన్న గ్రామానికి చెందినవారు.
ఇతని పూర్తిపేరు కేశవ్ బాలిరామ్ హెగ్డేవర్..
భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖదేవ్ లచే స్థాపించిన "హిందుస్థాన్ రిపబ్లికన్ అసోషియేషన్"లో ముఖ్య కార్యకర్తగా ఉంటూ, బ్రిటీషు వారితో చేతులు కలిపి సంస్థ విషయాలలో గూఢచర్యం చేసేవాడు ఈ కేశవ్ బాలిరామ్ హెగ్డేవర్.
1925 సంవత్సరం "కకోరీ రైలు దోపిడీ" విచారణలో బ్రిటీష్ వారికి రహస్యంగా సహకారం అందించి, రాం ప్రసాద్ బిస్మిల్ మరియు అశ్రఫుల్లా ఖాన్ వంటి దేశభక్తులకు మరణ శిక్షలు పడడానికి కారణం అయినాడు.
అది జరిగి రెండు నెలల తరువాత దేశభక్తి కలిగి దుందుడుకు స్వభావం కలిగిన యువతను, బ్రిటీష్ వ్యతిరేక/ స్వతంత్ర ఉద్యమాలు చేయకుండా మళ్ళించడానికి హెగ్డేవర్, బ్రిటీష్ వారి ప్రోద్బలంతో "రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్" ను 1925లో నాగపూర్ లోస్థాపించాడు
నాగపూర్ లో ఒక చిన్న మైదానంలో విజయ దశమి పర్వదినాన ఐదారుగురు సభ్యుల బృందంతోసమావేశమైంది. ఆర్.యస్.యస్.
ప్రాథమికస్థాయి నిర్మాణాన్ని శాఖ అంటారు. దీనిద్వారా ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో ఒక బహిర్ మైదానంలో ప్రతిరోజూ ఒక గంట సమయం ఆ శాఖ లోని స్వయంసేవకులంతా సమావేశమై డ్రిల్లు, వ్యాయామం నిర్వహించి నినాదాలు ఉచ్చరిస్తారు.
98 సంవత్సరాల్లో ఆర్ ఎస్ ఎస్ కు ఒకలక్ష శాఖలు ఉన్నాయి.అందులో 15 కోట్ల స్వయంసైనికులు ఉన్నారు. 2 లక్షల సరస్వతి విద్యాలయాలు న్నాయి. అందులో ఒక కోటి విద్యార్థులు , 5 లక్షల ఆచార్యులు ఉన్నారు. ఆర్ ఎస్ ఎస్ కొలను నుంచి మొదటి జనసంఘ్ పుట్టింది. అదే తరువాత బిజెపి అయింది.
15 కోట్లకు పైగా బి.జె.పి. సభ్యత్వం ఉంది. బిజెపి కి అనుబంధంగా ఉన్న ఎబివిపి లో 15 కోట్ల సభ్యత్వం ఉంది. 12 పత్రికలను నడుస్తున్నాయి..
2 కోట్ల భారతీయ మజ్దూర్ యూనియన్ సభ్యత్వం ఉంది.1 కోటి విశ్వహిందూ పరిషత్ సభ్యత్వం ఉంది .
30 లక్షల బజరంగ్ దళ్ సభ్యత్వం ఉంది.
7 లక్షల పూర్వసైనికుల సేవా పరిషత్ సభ్యత్వం ఉంది. 18 రాష్ట్రాల్లో ప్రభుత్వం ఉంది.
283 పార్లమెంట్ సభ్యులున్నారు. 58 రాజ్యసభ సభ్యులున్నారు.
ఇవే కాకుండా సంస్కృత్ భారతి ,హిందు హెల్పలైన్,
వనవాసి కళ్యాణ ఆశ్రమం,విజ్ఞాన భారతి , సేవా సహయోగ్ , రాష్ట్ర సేవికా సమితి , ఆరోగ్య భారతి ,
హిందు మున్నాని, అఖిల భారతీయ సాహిత్య పరిషత్ , భారతీయ రైతు సంఘం , తరుణ్ భారత్ ,
ముస్లిం రాష్ట్రీయ మంచ్ , యస్సి , యస్టి , రిజర్వేషన్ రక్షణ సమితి , దీనదయాల్ పరిశోధన సంస్థ ,
భారత్ వికాస్ పరిషత్ , దృష్టి విజ్జాన్ ,హిందు స్వయం సేవక్ లాంటి అనేక బలమైన సంస్థలు కూడా ఆర్ ఎస్ ఎస్ తో పరోక్ష సంబంధం కలిగి ఉన్నాయి.
ప్రత్యేకంగా సుమారు 80 లక్షలమంది ప్రచారక్ లు తమ సిద్ధాంతం కోసం, పెళ్ళి చేసుకోకుండా పనిచేసే ఉన్నారు.
ఆర్.యస్.యస్. స్థాపనసమయంలో హెడ్గేవార్ను అనుసరించి ఉన్నవారిలో భయ్యాజి దాణె, భావురావ్ దేవరస్, బాలసాహెబ్ దేవరస్, వ్యంకప్ప పాట్కి, అప్పాజి జోషి ముఖ్యులు.
హెగ్డేవర్ఇంగ్లాండు ప్రభుత్వానికి విధేయత ప్రకటించి, బ్రిటీష్ ప్రభుత్వంతో పరస్పర సహకారంతో మెలిగి., స్వాతంత్ర్య ఉద్యమానికి ద్రోహం చేశాడు..
హెగ్డేవర్ తరువాత సంఘ్ చాలక్ బాధ్యతలు తీసుకున్న మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్,
ఇంకో అడుగు ముందుకు వేసి బ్రిటీష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం ఏమాత్రం దేశభక్తి కాదని., కేవలం మతం/సంస్కృతిని కాపాడుకోవడం మీదనే దృష్టి పెట్టాలని స్వయం సేవకులకు పిలుపునిచ్చి, స్వాతంత్ర పోరాటం నుండి పూర్తిగా మళ్ళించాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో ఆరెస్సెస్ కార్యకర్తలను పాల్గొన వద్దని పిలుపునిచ్చాడు..
1942 ఆగస్టులో బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరిగిన తిరుగుబాటును అణిచేందుకు రాష్ట్రీయ స్వయం సేవకుల సహాయం మరువరానిది అంటూ బాంబే ప్రభుత్వం ఆర్ ఎస్ ఎస్ కు ప్రశంస పత్రం అందించింది
____Wikipedia


Comments
Post a Comment