గోపురం
హిందూ సమాజం అనేక అంతస్థుల గోపురం. దీని నుండి బయటకు వెళ్ళడానికి ఒక నిచ్చెన కానీ తలుపు కానీ లేదు. అందువల్ల అంతస్థుల మార్పిడి చేసుకోవడానికి మార్గం లేదు. ఒక ప్రత్యేక అంతస్తులో జన్మించినవారు ఆ అంతస్థులోనే చనిపోతారు. ఎంత గొప్ప సామర్ధ్యాలు ఉన్నప్పటికీ, అతి తక్కువస్థాయి అంతస్థులో ఉన్న వ్యక్తి ఉన్నతస్థాయికి వెళ్ళలేడు. ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తి చాలా అసమర్థుడైనప్పటికీ అతను క్రింది స్థాయి అంతస్తుకు నెట్టివేయబడడు ..........
జీవంలేని వాటిల్లో కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతున్న సమాజంకు, ఆ సమాజంలో భాగమైన ప్రజలు మాత్రం అంటరానివారు "
_అంబేద్కర్
Comments
Post a Comment