ప్రాచీన భారతీయ సాహిత్యం ఏం చెపుతోంది?
ఒక జాతి జీవన విధానాన్ని తెలుసుకోవాలంటే వారి సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. జాతికి దిశానిర్దేశం చేస్తూ ధర్మోపదేశం ,ఆనందం కలిగించడం సాహిత్యానికున్న ప్రయోజనాలని ప్రాచీన శాస్త్రకారులు చెప్పారు.అయితే ప్రాచీన భారతీయ సాహిత్యమంతా వేదాలు,పురాణాలు, ప్రబంధాలు, కావ్యాలు. ఇవి చెప్పిందంతా ధర్మోదేశమే. ధర్మోపదేశం అంటే సామాజిక కట్టుబాట్లు. వీటిని ఎవ్వరూ ఉల్లంఘించకుండా వాటిని మళ్ళీ మళ్ళీ చెప్పడానికే ఈ సాహిత్యమంతా ఉందని
విజయ భారతి తన పురాణాలు మరోచూపు గ్రంధంలో పేర్కొన్నారు.
Comments
Post a Comment