అసురుల ప్రతిఘటన
500BCE నాటికి భారతదేశంలో అనేక గణ రాజ్యాలు ఉండేవి. ఆనాటి సమాజంలో ప్రజలకు స్వేచ్ఛాయుత,క్రమబద్ద జీవన విధానం ఉండేది. స్త్రీల ఆధిపత్యం లో అనేక గణరాజ్యాలు కూడా ఉండేవి.
50BCE నాటికి వర్ణధర్మం పేరుతో గోబ్రాహ్మణ అధికారం ఎక్కువైంది. ఆ కాలంలో ప్రజలు పాలకుల అధికారాన్ని ప్రశ్నించడం మొదలైంది. మత విషయాల్లో రాజ్యం జోక్యం చేసుకోవడం వల్ల స్థానికంగా ఉన్న అనేక అసుర జాతులు ప్రతిఘటించాయి.అవే దైత్యులు, దానవులు, నాగులు మాతంగులు, రాక్షసులు మొదలైన గణాలు. వీరు పాలకుల ఆధిపత్యాన్ని ప్రతిఘటించడం ఆ కాలాల్లో రాయబడిన మహాభారత,రామాయణ కథలలో కనిపిస్తుంది.
__బి.విజయభారతి.
Comments
Post a Comment