ప్రాచీన కాలంలో సంఖ్యా మానం
1*10=10పది
10*10=100 వంద
100*10=1000వేయి
1000*10=10000పదివేలు
10000*10=100000 లక్ష
100000*10=1000000 పది లక్షలు
1000000*10=10000000కోటి
10000000*10=100000000ఆర్యం
ఆర్యం*10=ఖర్వం
ఖర్వం*10=దశ ఖర్వం
దశ ఖర్వం*10=నీలము
నీలము*10=దశ నీలము
దశ నీలము*10=పద్మము
పద్మము*10=దశ పద్మము
దశ పద్మము*10=శంఖము
శంఖము*10=దశ శంఖము
(ఇవి యజుర్వేదం లో (17_852) చెప్పిన గణితం.)
Comments
Post a Comment