ఆచార్యత్రయం






          బౌద్ధం ఒక సామాజిక విప్లవశక్తిగా, సాంస్కృతిక పరిణామ రూపంప్రజ్వలిస్తూ ముందుకొస్తున్న నాడు దాని పునాదులను కుదిపి హిందూ పునరుద్ధరం వాదానికి కంచుకోటలు నిర్మించిన దుష్ట ఆధ్యాత్మిక వాద త్రయం ఆచార్యత్రయంగా ప్రసిద్ధి చెందింది. వీరు హిందూ రాజ్యాన్ని, హిందూ ఆధ్యాత్మిక
వాదాన్ని గజిబిజి చేసి ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించి తాత్త్విక పునాదిని చెరిపివేసి భావవాదానికుండే అన్ని చీకటి గదులను తెరిచారు. భావవాదపు గాఢాంధకారపు లోయల్ని సృష్టించి, ప్రజల్ని ఆధ్యాత్మిక అనుభూతికి గురి చేసి ఆ లోయల్లోకి నెట్టారు.

       శంకరరామానుజ, మధ్వాచార్యులుగా ప్రసిద్ధి చెందిన ఈ ఆచార్య త్రయం హిందూ
రాజ్యాలు బలంగా కొనసాగుతున్న కాలంలో వర్ధిల్లారు. సుమారు 8వ శతాబ్దం
నుండి 12వ శతాబ్దం దాకా ఈ హిందూ సమాజం వీరి తత్వాలతో, భావాలతో,
గానాలతో, ధ్యానాలతో, వాదాలతో, వివాదాలతో, ఖండనలతో, మండనలతో,
అనుకూల-ప్రతికూల వైరుధ్యాలతో ముక్కలు ముక్కలై భావవాదంలోకి దిగబడిపోయింది.
         బౌద్ధ కళను, సాహిత్యాన్ని, స్థూపాలను 
 శిధిలం చేసి, వాటి పునాదులపై హిందూ మత ధార్మిక వ్యవస్థను రూపొందించి కర్కశంగా వారి రుధిరక్షేత్రాలపై హిందూ ఆధ్యాత్మిక సౌధాన్ని మీద బలంగానిర్మించారు.శంకరాద్వైతంశూన్య వాదాన్ని పూర్తిభావవాదంగా మలచింది.  
బౌద్ధతత్త్వవేత్తలైన నాగ సేనుడు,నాగార్జునుని ప్రభావం అద్వైతం బలంగా ఉంది.

        ఆరామాలను నిర్మూలించి వాటికి లంజ దిబ్బలని నామకరణం చేసి కీలను శూద్ర, అన్నృత్య జాతులకు హిందూ ఆధ్యాత్మిక వాదానికి వీరశైవ ఉద్యమంలోకి నడిపించింది,
పునాదైన మఠాలను నిర్మించారు. వీరశైవాన్ని కాకతీయ సామ్రాజ్యం దగ్గర బౌద్ధ, జైన సన్యాసులను హిందూ నుంది. బసవన్న దాకా దక్షిణ భారతంలో రాజ్యాలు పట్టుకొని ఊచకోత కోసి ఎన్నో రాచరిక వ్యవస్థలు
వీరు సన్యాసాశ్రమాలను | ప్రోత్సహించాయి.
నిర్మించారు. బౌద్ధ కళను,సాహిత్యాన్ని, స్థూపాలను శిధిలం చేసి, వాటి పునాదులపై హిందూ మత ధార్మిక వ్యవస్థను రూపొందించి కర్కశంగా వారి రుధిర క్షేత్రాల పై హిందూ ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మించారు.
ఈ త్రిమతాచార్యులు పయోముఖ విషకుంభులు. ఆహార్యంలో సన్యాసత్వం,
ఆచరణలో క్రౌర్యం, బోధనల్లో అహింస వీరి జీవనంగా సాగింది. అడుగు అడుగులో ప్రత్యర్ధులుగా భావించిన బౌద్ధ, జైన, చార్వాక వాదులను వేధిస్తూ వధిస్తూ ఆధ్యాత్మిక మార్గాన్ని భౌతిక వాదుల శిధిల దేహాలపై నిర్మించుకున్నారు.
         మౌర్య సామ్రాజ్యం అంతరించడం, హిందూ సామ్రాజ్య విస్తరణను చారిత్రకంగా
మనం పరిశీలిస్తే హిందూ సామ్రాజ్యాలు బలపడటానికి ఈ త్రిమతాచార్యులు
ఎలా దోహదపడ్డారో మనకు అర్ధమవుతుంది. వీరు బోధించిన తాత్త్విక అంశాలు ఏమీ లేకపోయినా, వీరిని గొప్ప తత్త్వవేత్తలుగా హిందూ ఆధ్యాత్మిక వాదులు ఆకాశాని కెత్తుకొని కొనియాడారు. వీరికాలం భౌతిక వాదులకు అంధకార యుగం అని పేర్కొనవచ్చు. వాదం ప్రతివాదం అనే తాత్త్విక చర్చను అధిగమించి ప్రత్యర్ధిని, ప్రత్యర్థి వాదాన్ని దునుమాడటం అనే కర్కశ సూత్రాలు వీరు ప్రవేశ పెట్టారు.ఏనుగులతో తొక్కించి, గానుగులలో రుబ్బించి, వధ్యశిలపై వధించి, సీసాలు కరిగించి పోసి, నాలుకలు ఛేదించి హింసతో భౌతిక-సాంఘిక వాదులను అంతం చేసిన ఈ త్రిమతాచార్యుల వారసులు ఆ తర్వాత వారి ధార్మిక హింసా వాదాన్ని ముందుకు కొనసాగించారు. చరిత్రలో వారి వధ్య శిలపై స్రవించిన రక్తపుచారల తడి ఇంకా ఆరలేదు.

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం