ఆపద్ధర్మం అంటే ఏమిటి?
ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే పరిస్థితిని సంస్కృతంలో ఆపద అంటారు అప్పుడు సాధారణ నియమాలు వర్తించవు ధర్మంతో జోడించి ఆపద్ధర్మ అన్నారు అత్యవసర పరిస్థితిలో వ్యవహరించే పద్ధతి ఇది అదొక తప్పించుకునే మార్గం కరువుకాటకాలు ఏర్పడినప్పుడు ఒక తండ్రి తన తనయుడి ప్రాణం తీయవచ్చు బ్రాహ్మణులు మాంసం తినవచ్చు ఇలా పరిస్థితిని బట్టి చెప్పుకోవచ్చు.
మనవు చెప్పిన నియమాలలో ఇదొకటి ఉంది
Comments
Post a Comment