బ్రాహ్మణాలు



నాలుగు వేదాలలో గల మంత్రాలను, ఎక్కడెక్కడ, ఏఏ  యజ్ఞాలకు ఈ మంత్రాలను ఎలా వినియోగించాలో వ్యాఖ్యానిస్తూ ఉన్నటువంటి గ్రంథాలకు బ్రాహ్మణాలు అని అంటారు. బ్రాహ్మణాలలో సంహితలలోని శ్లోకాల నిగూఢ అర్థాన్ని  అనేక వివరణలతో , ఉపాఖ్యానాలు కూడా ఉంటాయి.

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం