వరల్డ్ హ్యూమనిస్ట్ డే


వరల్డ్ హ్యూమనిస్ట్ డే ను ప్రతి సంవత్సరం జూన్  రోజున ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. హ్యూమనిస్ట్స్ ఇంటర్నేషనల్ ప్రకారం, ఈ రోజు మానవవాదాన్ని తాత్విక జీవిత వైఖరిగా , మార్పును ప్రభావితం చేసే సాధనం కావాలి.జిజ్ఞాస, స్వేచ్చాలోచన, మంచి అభిరుచుల్లో నమ్మకం, మానవజాతిపై విశ్వాసం మానవవాదానికి ఉన్న నాలుగులక్షణాలని E. M. Forster పేర్కొన్నారు.
మతాలు కాదు... మనిషే ప్రధానమని మానవవాదం చెపుతుంది.
అన్నిరకాలుగా పతనమవుతున్న  మనిషిని బతికించుకోవాల్సిన అవసరం వచ్చింది. తన అలసత్వం, అజ్ఞానం, మూర్ఖత్వం వల్ల మనిషి తన ఉనికికే ప్రమాదకారి అవుతున్నాడు. మనిషి సజీవంగా ఉంటేనే ప్రభుత్వాలైనా, హక్కుల పోరాటాలైనా ఉనికిలో ఉంటాయి. అందుకే భూమి మీద ప్రమాదంలో ఉన్న మనిషిని ముందు బతికించు కోవాలి. అందుకు తగిన అవగాహన పెంచుకోవడానికే ఈ జూన్‌ 21ని మనం ‘హ్యూమనిస్ట్‌ డే’గా జరుపుకొంటున్నాం.
 అన్ని దశల్లో అన్నివేళలా మానవాభ్యుదయాన్ని కాంక్షించేదే మానవ వాదం.

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం